Pages

Departmental Tests

డిపార్ట్ మెంటల్ టెస్ట్స్
 




 EO TEST RESULTS  MAY 2016 SESSION(NOTIFICATION 03/2016)
            FOR OTHER RESULTS   

  EO TEST (141)  & GO (88.97 ) PREVIOUS PAPERS :-

 డిపార్ట్ మెంటల్ టెస్ట్  - ఆన్ లైన్ పరీక్షా విధానము   : -
 Ø అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి
Ø పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి
Ø రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు
Ø మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల  లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి  తెలియజేయాలి
Ø 10 నిమిషాల ముందు మీరు   "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది
                  లాగిన్   ఐడి  =  రోల్ నంబర్
                  పాస్ వర్డ్    =  పరీక్ష రోజు ఇవ్వబడుతుంది
Ø ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే  1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.
Ø ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా  చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును
Ø లాగిన్  అయిన తరువాత తెరపై  ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్  లో మీ వివరాలు చెక్ చేసుకొని  Confirm  పై క్లిక్ చేయాలి.
Ø Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత 
          I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.
Ø ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి  మౌస్ ను మాత్రమే వాడాలి
Ø ఈ ఆన్ లైన్  పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో  అది సూచిస్తుంది.
Ø మీ యొక్క  ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది
                    White (Square)                    -  మీరు ప్రయత్నించని ప్రశ్నలు
                    Red(Inverted Pentagon)  -మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు
                    Green (Pentagon)                - మీరు జావాబులు పూర్తి  చేసిన ప్రశ్నలు
                    Violet  (Circle) -   ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు                                                                      ( marked for Review)
                    Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించార
                                                         కాని Review కొరకు మార్క్ చేశారు
Ø ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత  SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
Ø Review & Next  బటన్ నొక్కిన  ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది
Ø ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే  CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి
Ø SECTION NAME పై కర్సర్ ను ఉంచిన  ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .
Ø ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్  సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.
Ø PWD అభ్యర్ధులకు  120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది
Ø ఏ విధంగానైనా system log out   అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.
Ø పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది  దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.
Ø ఎట్టి పరిస్థితిలో key board  ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం  తీసుకోండి.


             Download  డిపార్ట్ మెంటల్ టెస్ట్  - ఆన్ లైన్ పరీక్షా విధానము  
 Departmental Test Results in U.S Formate
          GO Test (12/12/2015)  EO Test (13/12/2015) Others

  APPSC – Departmental Tests – Results 

Notification No. 07/2015 , DEPARTMENTAL TESTS NOVEMBER, 2015 SESSION  Results  View HallTicket Details Results in uu.s.Formate
Notification No. 04/2015 , DEPARTMENTAL TESTS MAY, 2015 SESSION  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 03/2015 , Departmental Tests NOV - 2014 Session  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 05/2014 , Departmental Tests May - 2014 Session  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 09/2013 , Departmental Test November 2013  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 03/2013 , Departmental Test May 2013 Session  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 20/2012 , DEPARTMENTAL TESTS November 2012 SESSION  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 10/2012 , DEPARTMENTAL TESTS - MAY 2012  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 16/2011 , DEPARTMENTAL TESTS NOVEMBER 2011 SESSION (MAY 2011 SESSION CLUBBED)  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 11/2011 , Departmental Tests NOVEMBER 2010  Results  View HallTicket Details Results in U.S. Format
Notification No. 19/2010 , Departmental Tests MAY 2010 [Date : 18/10/2010]  Results  View HallTicket Details --
Notification No. 02/2010 , DEPARTMENTAL TESTS NOVEMBER 2009  Results  View HallTicket Details --

    GO Test RESULTS  19 APRIL 2015
 EO TEST (141) RESULT (Conducted on 20/4/2015)
               EO Test (141) -April 2015 KEY
               Departmental test April 2015 GO TEST KEY
                         Paper No 88            Paper No 97
                 Departmental Test Notification November 2012. 
              Departmental Test Notification(May 2012 Session)
               DEPARTMENTAL TEST RESULTSEO'S - MAY 2012.
              DEPATMENTAL TEST RESULTS'S- MAY 2012.
        DEPARTMENTAT RESULTS  MAY-2012 
                  LIST OF SUCCESSFUL CANDIDATES  

     Notification-November 2011.
  VIEW HALL TICKET DETAILS  NOVEMBER 2011
EO test for executive officers (held on 20 .12. 11 FN) 
GO test Paper Code 088 ,097 November 2011 Results
 TOTAL RESULS  OF  NOV -2011
DEPTL TESTs-CANDIDATE RESULTS-
               WITH NAMES OFSCCESSFULCANDIDATES
                          JULY -2011                            NOVEMBER-2011
              Notification -Nov 2009.
           VIEW HALL TICKETS DETAILS NOVEMBER -2009 
        EO Test Results-NOV 2009.
           GO Test Results-NOV 2009. 
           TOTAL RESULTS OF NOVEMBER  - 2009
         Notification-May 2009. 
        Account test results May 2009.
         GO test Results May 2009.
          

No comments:

Post a Comment